Andhra
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీతారాములు గుడిలో అభిషేకం నిర్వహించిన
Quick Summary:
జనసేన ని పవన్ కళ్యాణ్ 57వ పుట్టినరోజు సందర్భంగా రాముల గుడిలో అభిషేకం నిర్వహించిన మావిళ్ళ సురేంద్ర చైతన్య దంపతులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా మావిళ్ళ సురేంద్ర చైతన్య దంపతులు బొజ్జవారిపల్లె సీతారాముల గుడిలో ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మావిళ్ళ సురేంద్ర కుటుంబ సభ్యులు జనసేన నాయకులు పాల్గొన్నారు
